Home » iPhone 17 Pro Max
Apple iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్లో అద్భుతమైన ఫీచర్లతో అనేక అప్గ్రేడ్స్ మరింత ఆకర్షణగా నిలిచాయి. ఐఫోన్ 4 మోడల్స్ అన్ని స్పెషిఫికేషన్లను ఓసారి పరిశీలిద్దాం..
Best Android Phones : అంత ఖరీదైన ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనడం ఎందుకు? అంతే స్థాయి ఫీచర్లతో 6 ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి.. ఓసారి లుక్కేయండి..
iPhone 17 Series : భారత మార్కెట్లో సెప్టెంబర్ 12 సాయంత్రం 5:30 గంటలకు ఐఫోన్ 17 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని ఆపిల్ ప్రకటించింది.
Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది. వచ్చే సెప్టెంబర్ నెలలో ఈ ఐఫోన్ లాంచ్ కానుంది.
iPhone 17 Series : ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. ముందుగానే లాంచ్ టైమ్లైన్, ఇతర కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి. రాబోయే 4 ఐఫోన్ మోడళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేస్తోంది. లాంచ్ కు ముందే కీలక ఫీచర్లు లీక్ అయ్యాయి.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 17 Pro Max : అతి త్వరలో కొత్త ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లాంచ్ కానుంది. అంతకన్నా ముందే ఈ ప్రో మ్యాక్స్ ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి. లాంచ్ తేదీ కూడా ముందుగానే లీక్ అయింది..
iPhone 17 Ultra : ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? కొత్త ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. ప్రో మ్యాక్స్ వేరియంట్ స్థానంలో ఐఫోన్ 17 అల్ట్రా మోడల్ లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
iPhone 17 Pro Series : ఆపిల్ అభిమానుల కోసం ఐఫోన్ 17 ప్రో సిరీస్ వచ్చేస్తోంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రెండు వేరియంట్లు లిక్విడ్ కూలింగ్ ఫీచర్తో నివేదికలు సూచిస్తున్నాయి.
iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్కు ముందే కీలక ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. డిజైన్, బ్యాటరీ, కెమెరా, డిస్ప్లే వంటి ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.