Home » iPhone 17 Series
iPhone 17 Series : ఐఫోన్ ఫ్రంట్ సైడ్ 24ఎంపీ కెమెరాను అందిస్తాయి. నివేదిక ప్రకారం.. ఐఫోన్ 17 లైనప్లో ఐఫోన్ 17 మోడల్ ఐఫోన్ 17 స్లిమ్, ఐఫోన్ 17ప్రో, ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడల్లు ఉంటాయి.
iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 స్లిమ్ కంపెనీ 2025 లైనప్లో అత్యంత ఖరీదైన మోడల్ అని నివేదిక పేర్కొంది. దీని ధర ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కన్నా ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది.