-
Home » iPhone 17 Upgrade
iPhone 17 Upgrade
ఆపిల్ ఐఫోన్ 17 ఫీచర్లు లీక్.. బిగ్ డిస్ప్లే, మరెన్నో అప్‌గ్రేడ్ ఆప్షన్లు ఉండొచ్చు..!
September 23, 2024 / 12:35 AM IST
Apple iPhone 17 Leak : ఆపిల్ ఐఫోన్ 17 లైనప్‌ను సెప్టెంబర్ 2025లో అధికారికంగా ఆవిష్కరించనుంది. వచ్చే ఏడాది, ఆపిల్ ఒక కొత్త మోడల్‌ను కూడా ప్రవేశపెట్టనుంది. ఆ కొత్త ఐఫోన్ "iPhone 17 Air" పేరుతో రానుంది.
బిగ్ కెమెరా అప్‌గ్రేడ్‌తో ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. లేటెస్ట్ లీక్ ఇదిగో..!
August 4, 2024 / 09:29 PM IST
iPhone 17 Series : ఐఫోన్ ఫ్రంట్ సైడ్ 24ఎంపీ కెమెరాను అందిస్తాయి. నివేదిక ప్రకారం.. ఐఫోన్ 17 లైనప్‌లో ఐఫోన్ 17 మోడల్ ఐఫోన్ 17 స్లిమ్, ఐఫోన్ 17ప్రో, ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ అనే నాలుగు మోడల్‌లు ఉంటాయి.