-
Home » iPhone 17e Price Cut
iPhone 17e Price Cut
ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. కొత్త ఐఫోన్ 17e వచ్చేస్తోందోచ్.. కీలక ఫీచర్లు లీక్, ధర ఎంత ఉండొచ్చంటే?
January 31, 2026 / 03:16 PM IST
Apple iPhone 17e : ఫిబ్రవరి నెలాఖరులో లేదా 2026 మార్చి ప్రారంభంలో ఆపిల్ ఐఫోన్ 17e లాంచ్ కానుంది. 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, ఆపిల్ A19 ప్రాసెసర్, 8GB ర్యామ్, 256GB స్టోరేతో వస్తుందని అంచనా.