iPhone 3D

    Instagram Storyలో Photoతో బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చాలంటే?

    December 31, 2019 / 09:59 AM IST

    మీకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు, వీడియోలను ఈజీగా షేర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. స్టోరీలతో ఈజీగా ఫాలోవర్లను పెంచుకోవచ్చు. తమ స్నేహితులందరితో తాత్కాలికంగా ఫొటోలను షేర్ చేసేందుకు అను

10TV Telugu News