Home » iPhone Apps
మీరు ఐఫోన్ వాడుతున్నారా? జర జాగ్రత్త. మీరు వాడే ఐఫోన్ పాపులర్ iOS యాప్స్ లో డేంజరస్ యాప్స్ ఉన్నాయట. ఈ యాప్స్ మీ ఫోన్ లో ఏం చేస్తున్నాయో గుర్తించలేరు. కనీసం మీ పర్మిషన్ కూడా తీసుకోవు.