Home » iPhone Bank offers
Apple iPhone 15 Launch : ఆపిల్ ఐఫోన్ 15 6.1-అంగుళాల డిస్ప్లే కలిగి ఉంది. రోజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ అనే మొత్తం 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ మోడల్ ఐఫోన్ 14 గత మోడళ్ల డిజైన్ కలిగి ఉంది.