Home » iphone battery life
iPhone 14 Battery Capacity : ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ (iPhone Series) వచ్చేసింది. ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి. అయినా ఇప్పటికీ చాలామంది కొనుగోలుదారుల్లో ఐఫోన్ 14 సిరీస్ (iPhone 14 Series Specifications) గురించి అస్పష్టంగానే ఉన్నాయి.
సాధారణంగా ఏ ఫోన్ అయినా ఛార్జింగ్ 100 శాతం వరకు ఛార్జ్ అయ్యేలా ఉంటుంది. కానీ, కొన్ని ఆపిల్ ఐఫోన్లలో మాత్రం 80శాతం మాత్రమే ఛార్జింగ్ లిమిట్ ఉంది.