Home » iPhone big discounts
Flipkart Diwali Sale : సెప్టెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15 మోడల్లు కూడా భారీ తగ్గింపులు ఉంటాయని ధృవీకరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేజీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అయితే, కేవలం టీజర్ పేజీ మాత్రమే. ఈ సేల్ తేదీని త్వరలో ప్రకటిస్తామని ప్లాట్ఫాం తెలిపింది. అక్టోబర్ ప్రారంభంలో సేల్ ప్రారంభం కానుంది.