Home » iphone camera system
ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ తమ యూజర్లను అలర్ట్ చేస్తోంది. ఐఫోన్ కెమెరాలు దెబ్బతినే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తోంది. ఈ మేరకు ఆపిల్ ఒక కొత్త సపోర్ట్ పేజీని పబ్లీష్ చేసింది.