Home » iPhone Days Sale
Flipkart iPhone Days Sale : ఆపిల్ ఐఫోన్ ప్లస్ మోడల్‌ను కొంచెం తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఐఫోన్ 14 ప్లస్ 56,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. అసలు రిటైల్ ధర రూ. 79,999 కన్నా తక్కువగా ఉంటుంది.