Home » iPhone lost
Tech Tips in Telugu : మీ పోగొట్టుకున్న ఐఫోన్ కేవలం టెక్స్ట్ ద్వారా వెంటనే కనిపెట్టేయొచ్చు. లొకేషన్, సౌండ్, వార్నింగ్ ఆటోమాటిక్‌గా ఆన్ చేయొచ్చు. ఈ కస్టమ్ ఐఫోన్ షార్ట్‌కట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
Apple iPhone Lost : మీ ఐఫోన్ పోయిందా? అయితే ఇకపై ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే.. ఆపిల్ స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అనే బ్రాండ్-న్యూ సేఫ్‌గార్డ్ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఐఓఎస్ 17.3 అప్డేట్తో రానుంది.