Home » iPhone Messages
Google SMS Message : ఆల్ఫాబెట్ గూగుల్ గత నెలలో #GetTheMessage అనే క్యాంపెయిన్ ప్రారంభించింది. ఐఫోన్లలో RCS మెసేజింగ్‌కు ఇచ్చేలా Apple భాగస్వామ్యంతో ఈ క్యాంపెయిన్ లక్ష్యంగా పెట్టుకుంది.