Home » IPhone Price
Apple iPhone Price : అమెరికాలో ఐఫోన్ల తయారీపై డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ఐఫోన్ ధరలు మూడు రెట్లు పెంచవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఆపిల్ తయారీ సామర్థ్యంలో 80 శాతం చైనాదే. 55 శాతం మ్యాక్ ఉత్పత్తులు, 80 శాతం ఐప్యాడ్లు ఆ ఆసియా దేశంలోనే అసెంబుల్ చేయబడుతున్నాయి.
ఐ ఫోన్ 13 ప్రి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఐ ఫోన్ 12తో పోలిస్తే..పలు అప్ డేట్స్ తో న్యూ ఫోన్ ను ఇండియాలో ప్రారంభించారు.