iPhone SE 3 Features

    iPhone SE 3 Price : భారత్‌లో iPhone SE 3 ధర పెరిగింది.. ఇందులో నిజమెంత?!

    October 17, 2022 / 04:16 PM IST

    iPhone SE 3 Price : 2022 ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో iPhone SE 3 (iPhone SE 2022) లాంచ్ అయింది. అయితే ఈ ఐఫోన్ మోడల్ ధరను Apple ఇప్పుడు అమాంతం పెంచేసిందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. ఎప్పటిలానే iPhone SE 3 మూడు స్టోరేజీ వేరియంట్‌లను కలిగి ఉంది.

10TV Telugu News