-
Home » iPhone SE 4 Event Date
iPhone SE 4 Event Date
గుడ్ న్యూస్.. ఐఫోన్ SE 4 ఫోన్ లాంచ్ డేట్ ఇదే.. టిమ్‌కుక్ టీజర్ వదిలాడు చూశారా..!
February 14, 2025 / 02:30 PM IST
iPhone SE 4 Launch : ఆపిల్ రిలీజ్ చేసిన ఈ 7 సెకన్ల ప్రమోషనల్ వీడియోలో మెరిసే రింగ్ మధ్య మెటాలిక్ ఆపిల్ లోగో కనిపిస్తుంది. ఈ కొత్త ఫోన్ ఆపిల్ ఏ ప్రొడక్టు సంబంధించి అనేది టీజర్ క్లారిటీ ఇవ్వలేదు.