Home » iPhone SE 4 List
Apple iPhone SE 4 Launch : కొత్త ఐఫోన్ ఎస్ఈ 4, ఐప్యాడ్ ఎయిర్ మోడల్లు, మ్యాక్ లైనప్ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ కానున్నాయి. లీక్ల ఆధారంగా పరిశీలిస్తే.. 2025 ప్రారంభంలో సరసమైన ధరలో ఐఫోన్ ఎస్ఈ 4 రానుంది.