Home » iPhone software update
iOS 18.5 Public Beta : ఆపిల్ iOS 18.5 పబ్లిక్ బీటా టెస్టింగ్ ప్రారంభించింది. బీటా ఇప్పుడు కొన్ని అప్గ్రేడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ ఫోన్లో అప్డేట్ వచ్చి ఉంటే ఓసారి చెక్ చేయండి.
iPhone Call Record : ఎట్టకేలకు ఐఫోన్ యూజర్ల కోసం కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త రికార్డింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ల ఫీచర్‌కు సమానంగా ఉంటుంది. ఇదేలా పనిచేస్తుందంటే?