Home » iPhone Support
iOS 18 Update Release : ఈ కొత్త ఓఎస్ అప్డేట్ కస్టమైజడ్ హోమ్ స్క్రీన్, అప్డేట్ చేసిన ఫొటోల యాప్, సఫారీ అప్‌గ్రేడ్స్ మరిన్నింటితో సహా అనేక రకాల అప్‌గ్రేడ్స్ అందిస్తుంది.
WWDC 2024 iOS 18 Release : ఆపిల్ యూజర్లందరూ iOS18ని పొందలేరు. ఏయే ఏ ఐఫోన్లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను పొందుతారో వారికి మాత్రమే ఐఓఎస్18 అందుబాటులో ఉండే అవకాశం ఉంది.