-
Home » iPhone users Whatsapp
iPhone users Whatsapp
వావ్.. వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్.. ఒక్కసారి చూడగానే మెసేజ్లు మాయం.. ఎలాగంటే?
June 17, 2026 / 08:12 PM ISTWhatsApp iPhone : వాట్సాప్ 'వ్యూ వన్స్ మెసేజ్' ఫీచర్ త్వరలో ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ స్టేజీలో ఉంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం..