-
Home » iPhone via cash
iPhone via cash
రూ. 1.5 లక్షల ఐఫోన్ ఆర్డర్ చేసి.. డెలివరీ ఏజెంట్‌ను చంపేసిన ఫ్లిప్‌కార్ట్ కస్టమర్..!
October 2, 2024 / 01:02 AM IST
iPhone Order : ఖరీదైన ఐఫోన్ డబ్బులు చెల్లించకుండా ఉండేందుకు ఏకంగా ఆ డెలివరీ ఏజెంట్‌ను చంపేందుకు సిద్ధపడ్డాడు. తన స్నేహితుడితో ఆ డెలివరీ ఏజెంట్‌ను గొంత కోసి దారుణంగా హత్యచేశాడు ఫ్లిప్‌కార్ట్ కస్టమర్.