Home » iPhone14
మరో వివాదం ఎయిర్ ఇండియా సంస్థను చుట్టుముట్టింది. ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన పైలట్ ఒకరు విదేశాల నుంచి రెండు ఐఫోన్14లు తీసుకొస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్టులో దొరికిపోయాడు. దీంతో అతడికి రూ.2.5 లక్షల జరిమానా విధించారు అధికారులు.
iPhone 14 Price in India : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) నిర్వహించిన ఫార్ అవుట్ ఈవెంట్ (Apple Far Out Event)లో అనేక ఆపిల్ ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. అందులో ఐఫోన్ 14 సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తం నాలుగు మోడళ్లలో ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ చేసింది.
కొత్త ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? అయితే మరికొద్ది రోజులు ఆగండి. ఎందుకంటే త్వరలో ఐఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. వచ్చే నెలలో యాపిల్ సంస్థ ఒక ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఐఫోన్ 14 విడుదలవుతుంది. ఈ కొత్త ఫోన్ మార్కెట్లోకి రాగానే, పాత ఫోన్ల ధ�
ఐఫోన్-14 పూర్తిగా ఇండియాలోనే తయారైందట. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఐఫోన్ మొట్టమొదటి మోడల్ ఇదే కావడం గమనార్హం. ఇంకో ప్రత్యేక విషయం ఏంటంటే.. ఈ మోడల్ ధర చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పూర్తిగా భారత్లో తయారు అవుతుండడం వల్�