IPL 14 Season

    కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పేరు మారింది.. ‘పంజాబ్ కింగ్స్’

    February 17, 2021 / 08:54 PM IST

    Kings XI rename Punjab Kings Ahead Of Season IPL 2021 : ఐపీఎల్ ప్రాంఛైజీ కింగ్ ఎలెవన్ పంజాబ్ పేరు మార్చుకుంది. ఐపీఎల్ 14వ సీజన్ కు ముందుగానే ఎలెవన్ జట్టు ‘పంజాబ్ కింగ్స్’గా పేరు మార్చుకుంది. పంజాబ్ కింగ్స్ బ్రాండ్, లోగోను ఫ్రాంచైజీ ప్రకటించింది. ఏప్రిల్ రెండో వారంలో ఐపీఎల్ 14వ �

10TV Telugu News