Home » IPL 2020 full list
1. Emerging player of the season: దేవ్‌దత్ పడిక్కల్ తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీతో కదం తొక్కిన దేవ్‌దత్ పడిక్కల్ ఓవర్ నైట్ ఐపిఎల్‌లో ఆర్‌సీబీ హీరో అయిపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్.. ఈ సీజన్‌లో మొత్తం 15 మ్యాచ్‌లలో 473 ప�