Home » IPL 2020 playoffs
Schedule For Knock-Out Matches: ఎడారి హీట్‌లో.. అరేబియన్ నైట్స్‌లో.. ఇసుక తిన్నెల మధ్య.. వెచ్చని వెన్నెల్లో.. పచ్చని మైదానాల్లో.. రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ పోటీలు లీగ్ దశలో ఆఖరి ఘట్టానికి వచ్చేశాయి. అలుపు లేకుండా బాదేవోడు ఒకడు.. బుల్లెట్లలా బంతులు విసిరేవాడ