Home » IPL 2020 Schedule Download
సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ షెడ్యూల్ను ప్రకటించారు. 13వ సీజన్ గతేడాది ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలిపోరుతో ఐపీఎల్ ప్రారంభం అవుతుంది. ఈ రెండు జట్ల మధ్య పోరుతో 13వ స�