Home » IPL 2021 season
2021లో కరోనా ప్రభావంతో మధ్యలోనే ఆగిపోయిన ఐపీఎల్ సీజన్ మళ్లీ మొదలుకానుంది. వచ్చే సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు మొదలు కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.
IPL 2021: ఇండియన్ క్రికెట్ బోర్డు నేరుగా రాష్ట్రాల అసోసియేషన్స్ తో కమ్యూనికేట్ అవుతామని ఎటువంటి ఏజెంట్ల అవసరం లేదంటోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్‌కు గానూ.. వేలంలో పాల్గొనేందుకు ప్లేయర్లు రిజిష్ట్రేషన్ చేసుకోవాలని డెడ్ లైన్ మరికొద్ది రోజు