-
Home » IPL 2022 Mega Auction
IPL 2022 Mega Auction
IPL Mega-Auction : రెండు రోజులపాటు ఐపీఎల్ మెగా వేలం.. తేదీలు ఇవే..
January 11, 2022 / 08:11 PM IST
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. ఐపీఎల్ 2022 మెగా వేలం రెండు రోజుల పాటు జరుగనుంది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
IPL 2022 Auction : కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్-2022 వేలం వాయిదా!
January 7, 2022 / 05:38 PM IST
ఐపీఎల్-2022కు సంబంధించిన కీలక అంశం రిటెన్షన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.