Home » IPL 2023 Prize Money
ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం ఛాంపియన్, రన్నరప్ జట్లకు బీసీసీఐ నగదును అందించింది.
అంచెలంచెలుగా ఎదుగుతున్న ఐపీఎల్లో ప్రైజ్‌మనీ సైతం పెరుగుతోంది. మొదటి రెండు సీజన్లలో విజేతకు రూ.4.8 కోట్లు, రన్నరప్‌కు రూ.2.4కోట్లు లభించాయి.