Home » ipl 2023
చెన్నై నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి, మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేధించింది గుజరాత్.
IPL 2023 Livestream : 2023 ఏడాదిలో OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. IPL 2023ని ఆన్లైన్లో ఉచితంగా వీక్షించవచ్చు. Reliance Jio స్ట్రీమింగ్ అర్హత ఉన్న యూజర్లకు 5G కనెక్టివిటీని కూడా అందిస్తోంది.
ఈ సారి IPL ఓపెనింగ్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇవ్వనున్నారు. IPL నిర్వాహకులు అధికారికంగా ప్రకటించగా ఇప్పటికే ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోల్ని......................
ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ మ్యాచ్ ల టైం టేబుల్ ఇదే.. ఏ రోజు ఏ టైంకి ఏ జట్టు ఏ జట్టుతో తలపడనుందో ఫుల్ డీటెయిల్స్.............
ఐపీఎల్ 2023లో మొత్తం పది జట్లు పాల్గోనున్నాయి. అయితే, ఈ జట్లలో కొన్ని జట్ల యాజమానులే క్రికెట్ అభిమానులకు తెలుసు. మిగిలిన జట్ల యాజమానులు, ఎవరు? జట్టు బ్రాండ్ వాల్యూ, జట్టు సీఈవో లేదా సీఓఓ ఎవరు అనే విషయాలు తెలుసుకుందాం.
ఫైనల్ కు ఏయే జట్లు వెళ్తాయో కూడా చెప్పేశారు. అయితే, 5 సార్లు ట్రోఫీ గెలుచుకున్న ముంబై ఇండియన్స్, 4 సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి ట్రోఫీ గెలుచుకునే అవకాశం లేదని అంచనా వేశారు.
"ఆహారం, క్రికెట్.. ఈ రెండు లేకుండా నేను ఉండలేను. కొన్ని నెలలుగా క్రికెట్ ఆడలేకపోతున్నాను. ప్రతి ఒక్కరూ ఆడుతున్నప్పుడు నేనెందుకు ఆడలేనని అనుకుంటున్నాను. ఆడడానికి వస్తున్నాను" అని రిషభ్ చెప్పాడు. అనంతరం ZPL 2023 అని యాడ్ పడుతుంది.
మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ 2008లో ప్రారంభమైంది. ఆ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ గా ఎమ్మెస్ ధోనీ ( MS Dhoni) ఉన్నాడు. మిగతా జట్ల కెప్టెన్లు అందరూ మారారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మాత్రం ఎమ్మెస్ ధోనీ ఈ సీజన్ లోనూ కొనసాగుతున్నాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫొటోలో లేడు. దీంతో ఐపీఎల్ అన్ని సీజన్లలోకెళ్లా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎక్కడా? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. ఈనెల 31న సాయంత్రం తొలి మ్యాచ్ జరగనుండగా.. మే 28న ఫైల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, ఈ సీజన్‌కు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమవుతున్నారు. వారిలో ఐదుగురు గురించి తెలుసుకుందా�