Home » ipl 2023
మార్కుల షీట్లో కోహ్లీకి ఇంగ్లిష్ లో 83, హిందీలో 75, గణితంలో 51, సైన్స్ లో 55, సోషల్ సైన్స్ లో 81, ఇంట్రొడక్టరీలో I Tలో 74 మార్కులు వచ్చాయి. ఆయా సబ్జెక్టుల కింద "స్పోర్ట్స్?" అని కోహ్లీ రాసుకున్నాడు.
దేశవాళీ ఆటలో సత్తా చాటిన అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌కు కూడా ఎంపికయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టు అతడిని నామమాత్రపు ధరకు దక్కించుకుంది. 2021 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ సభ్యుడిగా ఉన్నాడు. జట్టుకు ఎంపికై రెండేళ్లు గడుస్తున్నా... అతడికి �
Airtel OTT Plans : భారతీ ఎయిర్టెల్ ఇటీవల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లందరికి అన్లిమిటెడ్ 5G డేటా ఆఫర్ ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ 5G ప్లస్ నెట్వర్క్ ప్రాంతంలో నివసిస్తున్న ఎయిర్టెల్ యూజర్లు తమ 5G-సపోర్ట్ ఉన్న స్మార్ట్ఫోన్లలో ఫ్రీ అన్‌లిమిటెడ�
"నేను అప్పట్లో కోహ్లీని మొట్టమొదటిసారి కలిసినప్పుడు అహంకారి అనుకున్నాను. అతడి హెయిర్ స్టైల్, నడక తీరు చూసి ఆడంబరాలు ఎక్కువని భావించాను" అని ఏబీ డివిలియర్స్ చెప్పాడు.
బెన్ స్టోక్స్ ఎడమ మోకాలి నొప్పితో బాధపడుతూ కార్టిసోన్ ఇంజెక్షన్ చేయించుకోవడమే అందుకు కారణం. డిసెంబరులో చెన్నై సూపర్ కింగ్స్ తో భారీ ధరకు బెన్ స్టోక్స్ ఒప్పందం చేసుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో అతడు ఫిట్ గా కనపడలేదు.
ఈనెల 31న పదహారవ సీజన్ ఐపీఎల్ - 2023 సందడి షురూ కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.
ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు... తోటి ప్లేయర్లను కలిసి సరదాగా మాట్లాతున్నారు. విదేశీ ప్లేయర్లు కూడా ఇప్పటికే భారత్ చేరుకున్నారు.
Jio Fiber Back-Up Plan : రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) టెలికాం విభాగమైన రిలయన్స్ జియో (Reliance Jio) మార్చి 27న కొత్త హోమ్ బ్రాడ్‌బ్యాండ్ 'బ్యాక్-అప్ ప్లాన్' (Back-Up Plan)ని 5 నెలలకు రూ.1,490కి ప్రకటించింది.
శ్రేయాస్ అయ్యర్ త్వరగా కోలుకుని ప్రస్తుత ఐపీఎల్ లో కొన్ని మ్యాచుల తర్వాత అయినా ఆడాలని తాము కోరుకుంటున్నట్లు కేకేఆర్ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నితీశ్ రాణా కేకేఆర్ నుంచి 74 మ్యాచులు ఆడాడు.
రిషభ్ పంత్ఐ పీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రిషభ్ పంత్ లేకపోవడంతో అతడిని జట్టులోని ప్రతి ఒక్కరూ మిస్ అవుతున్నారని గంగూలీ అన్నారు. త్వరలోనే తాను పంత్ వద్దకు వెళ్లి కలుస్తానని చెప్పారు.