Home » IPL 2026 Player Trade
ఐపీఎల్ ట్రేడింగ్ విండో ముగిసింది. ఈ పద్దతి ద్వారా మొత్తం 8 మంది ఆటగాళ్లను జట్లు పరస్పరం మార్పిడి చేసుకున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.