Home » IPL auctions
ఐపీఎల్ లో వరుస విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్రా ఏంటో తెలుసా? అదొక ‘ట్రేడ్ సీక్రెట్’ అంటున్నాడు ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.