Home » ipl betting losses
ipl betting debts suicide: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్ కోసం అప్పులు చేసిన చరణ్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. బెట్టింగ్ లు వద్దని వేడుకున్నా చరణ్ వినలేదని తల్లిదండ్రులు