Home » IPL Century
కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
దాదాపు 15 ఏళ్ల కరువుకు తెరదించాడు వెంకటేశ్ అయ్యర్.ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్ 49 బంతుల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు.