Home » IPL chairman
భారత్, పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదరడంతో ఇప్పుడు క్రికెట్ ప్రేమికుల దృష్టి ఐపీఎల్ పై పడింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. ఐపీఎల్ 2022 మెగా వేలం రెండు రోజుల పాటు జరుగనుంది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.