Home » IPL Eliminator
RCB vs RR Eliminator : ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరుపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టోర్నీ నుంచి ఆర్సీబీ నిష్ర్కమించగా.. ఫైనల్ బెర్త్ కోసం హైదరాబాద్ జట్టుతో రాజస్థాన్ పోటీ పడనుంది.