Home » IPL Leage Stop
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో... ఇప్పుడు ఐపీఎల్ టోర్నీ అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. బయోబబుల్ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తున్నా కూడా... కరోనా కేసులు రావడంతో ఇక లీగ్‌ను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ వినిపిస్తోంది.