Trending
-
Home » IPL Loan Rule
IPL Loan Rule
ఆర్సీబీ ఆటగాడిని సీఎస్కే అద్దెకు తీసుకోవచ్చా? ఐపీఎల్ లోన్ అంటే ఏమిటి? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
April 22, 2026 / 02:52 PM IST
సీజన్ మధ్యలో ఒక ఫ్రాంచైజీ మరో ఫ్రాంచైజీ నుండి ఆటగాడిని అద్దెకు (లోన్) తీసుకోవచ్చు. అంటే వారిని సదరు ఫ్రాంచైజీ కొనుగోలు చేయదు. కేవలం అద్దెకు (IPL Loan) మాత్రమే తీసుకుంటుంది. అలాగే ఆ సీజన్లో సదరు ఆటగాడిగాతో ఎలాంటి ఒప్పందం చేసుకోదు.