-
Home » IPL Matches 2021
IPL Matches 2021
Corona Effect IPL : ఐపీఎల్‌పై కరోనా ఎఫెక్ట్!
April 3, 2021 / 09:57 PM IST
క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2021పై తన ఎఫెక్ట్‌ను చూపుతోంది కరోనా. ఇప్పటికే ఐపీఎల్‌కు సంబంధించిన షెడ్యూల్ రెడీ అయిపోయింది. అయితే మ్యాచ్‌లు జరిగే పలు నగరాల్లో ఇప్పుడు కరోనా వ్యాపిస్తోంది.