Home » IPL
Viral Pic: ఐపీఎల్ లో క్లీన్ బౌల్డ్ అయిన వికెట్ కు సంబంధించిన ఫొటోను పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో 250 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL )లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 200 వికెట్లలో((క్యాచ్‌లు, స్టంపింగ్‌లు, రనౌట్లు) భాగమైన తొలి వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత సాధించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో పరుగుల యంత్రం విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.ఐపీఎల్లో 100వ సారీ కోహ్లి 30 ఫ్లస్ మార్క్‌ను దాటాడు.
IPL 2023: అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్‌కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో డు ప్లెసిస్, వెంకటేశ్ అయ్యర్, శిఖర్ ధావన్‌లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు. పర్పుల్ క్యాప్ రేసులో టాప్-3లో ఎవరు ఉన్నారు?
బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం మహా కష్టంగా ఉంది. అద్దె ఇళ్ల వెతుకులాటలో జనం పడుతున్న కష్టాలు వింటూనే ఉన్నాం. తాజాగా అద్దె ఇంటి కోసం ఓ వ్యక్తి ఏం చేశాడో చదివితే ఆశ్చర్యపోతారు. ఇక అతని మెచ్చుకోకుండా కూడా ఉండలేరు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో అరంగ్రేటం చేశాడు.
ఐపీఎల్‌ను తలదన్నేలా ఓ టీ20 లీగ్‌ను నిర్వహించేందుకు సౌదీ అరేబియా ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం ఇప్పటికే ఐసీసీతో సంప్రదింపులు జరిపింది.
ఆస్కార్ అందుకున్న తరువాత కూడా నాటు నాటు (Naatu Naatu) సాంగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా జపాన్ లో జరుగుతున్న ఒక బేస్ బాల్ మ్యాచ్ లో నాటు నాటు సాంగ్ మోత మోగిపోయింది.
కోహ్లి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్రాంచైజీలపై అర్ధశతకాలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 13 వేరు వేరు ఫ్రాంచైజీలపై హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు.