Home » IPL
‘‘హార్దిక్ పాండ్యా ఓ గొప్ప లీడర్. ఐపీఎల్ లో అతడు గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున ఎలా ఆడాడో మనము చూశాం. అతడితో కలిసి చాలా కాలంగా పనిచేస్తున్నాను. అతడు వ్యూహాత్మకంగా ఆడే ఆటగాడే కాదు.. ఫీల్డింగ్ చేసే సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇది చాలా ముఖ్యమైన అ
ఐపీఎల్లో ఆడటం వల్ల ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురువుతున్నట్లు ప్రచారం జరిగే సంగతి తెలిసిందే. దీనిపై మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. అంత ఒత్తిడి అనిపిస్తే ఐపీఎల్లో ఆడటం మానేయాలని ఆయన సలహా ఇచ్చారు.
స్టార్ క్రికెటర్ సురేష్ రైనా క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
బిగ్‌బాస్ సీజన్ 6 నాలుగవ కంటెస్టెంట్‌గా ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరి ఎంట్రీ ఇచ్చింది. తిరుపతి అమ్మాయ్ అయిన నేహా ఇండియా నుంచి అథ్లెటిక్ గా రెప్రజెంట్ కావాలని, భారత్ దేశపు జెండాని తన భుజాలపై మోయాలనే ధ్యేయంతో...
లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా ఐపీఎల్-2023 సీజన్‌కు గాను తమ జట్టు చీఫ్ కోచ్‌గా నియమితుడయ్యారని జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ప్రకటించింది. ఆ జట్టు చీఫ్ కోచ్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ టామ్ మూడీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ క్
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, మాజీ మిస్ యూనివర్స్ సుశ్మితా సేన్‌తో కలిసి కొత్త ఆరంభం అంటూ, తామిద్దరం కలిసి డేటింగ్ చేస్తున్నాం త్వరలో పెళ్లి చేసుకుంటాం అని ప్రకటించారు.
IPL Tournament : ప్రపంచంలోని అతిపెద్ద ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ టోర్నమెంట్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్..
ఇప్పటికే క్రికెట్లో అధిక ఆదాయం పొందుతున్న బీసీసీఐ, తాజా వేలంతో ఏ దేశంలోని బోర్డుకు అందనంత ఎత్తులో నిలిచింది. రాబోయే ఐదేళ్ల కాలానికి మొత్తం 410 మ్యాచులు నిర్వహించనున్నారు. అంటే బీసీసీఐకి ఒక మ్యాచుకు దాదాపు రూ.118 కోట్ల ఆదాయం సమకూరనుంది.
ఐపీఎల్ ఆట మాత్రమే కాదు ఆదాయం కూడా ఆ రేంజ్లో ఉంటుంది మరి ! టాటా ఇలా స్పాన్సర్షిప్ తీసుకుందో లేదో.. షేర్లు రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయ్. అందుకే ఐపీఎల్లో భాగం అయ్యేందుకు.. ఐపీఎల్‌తో భాగం అయ్యేందుకు అన్ని సంస్థలు పోటీ పడుతుంటాయ్. ఆ పోటీ �
వేలంలో ప్రధానంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ గ్రూప్, జీ నెట్వర్క్ పోటీ పడుతున్నాయి. వేలంలో తప్పనిసరిగా పాల్గొంటుందని భావించిన అమెజాన్ మాత్రం పోటీ నుంచి తప్పుకొంది. ఐపీఎల్ ఐదు సీజన్లకు సంబంధించి, ప్రతి సీజన్�