Brian Lara appointed as the Head Coach: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చీఫ్ కోచ్‌గా లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా
లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా ఐపీఎల్-2023 సీజన్‌కు గాను తమ జట్టు చీఫ్ కోచ్‌గా నియమితుడయ్యారని జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ప్రకటించింది. ఆ జట్టు చీఫ్ కోచ్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ టామ్ మూడీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ సారథి బ్రియాన్ లారా గత ఏడాది డిసెంబరులో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్, వ్యూహాత్మక సలహాదారుగా నియమితుడయ్యారు. అప్పటి నుంచే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆయనకు పరిచయం ఉంది.

Brian Lara appointed as the Head Coach
Brian Lara appointed as the Head Coach: లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా ఐపీఎల్-2023 సీజన్‌కు గాను తమ జట్టు చీఫ్ కోచ్‌గా నియమితుడయ్యారని జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ప్రకటించింది. ఆ జట్టు చీఫ్ కోచ్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ టామ్ మూడీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ సారథి బ్రియాన్ లారా గత ఏడాది డిసెంబరులో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్, వ్యూహాత్మక సలహాదారుగా నియమితుడయ్యారు. అప్పటి నుంచే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆయనకు పరిచయం ఉంది.
ఆ జట్టు ఆటగాళ్ళ ఆటతీరు గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. కాగా, టామ్ మూడీ 2013-2019 మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చీఫ్ కోచ్ గా ఉన్నారు. 2016లో ఆ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2020లో మళ్ళీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చీఫ్ కోచ్ గా టామ్ మూడీ నియమితుడయ్యారు. 2023 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ గా బ్రియాన్ లారా కొనసాగుతారు. ఐపీఎల్ మ్యాచులు 2023 మార్చి 25 నుంచి మే 28 వరకు జరుగుతాయి.
Rains in telangana: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం