Home » IPL
ఐపీఎల్ 2025 ముగిసిన వెంటనే ట్రేడ్ విండో ఓపెన్ అయింది.
టీమ్ఇండియా ధనిక క్రికెటర్లలో మహ్మద్ సిరాజ్ ఒకడు.
2019 వన్డే ప్రపంచకప్ను సగటు భారత క్రికెట్ అభిమాని అంత త్వరగా మరిచిపోలేదు.
వాస్తవానికి ఇలాంటి ప్రచారాలకు తాను దూరంగా ఉంటానని చెప్పాడు. కానీ కొన్ని విషయాల్లో స్పష్టత ఇవ్వడం చాలా అవసరం అన్నాడు.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, శ్రీశాంత్ పేర్లు చెబితే.. 2008లో ఐపీఎల్లో చోటు చేసుకున్న ఘటననే అందరి మదిలో మెదులుతూనే ఉంటుంది.
ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ధనిక బోర్డుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి పేరుంది.
269 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,246 కోట్లు) బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరం 227 మిలియన్ డాలర్లుగా ఉంది.
అతడితో పాటు పృత్యంశ్ ఆర్య, దిగ్వేశ్ వంటి వారి పేర్లు కూడా వేలంలో ఉన్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పియూష్ చావ్లా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు