Home » cricket
మన జీవనశైలి భిన్నంగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు యోగా కూడా మనల్ని కలుపుతుంది. క్రికెట్ కారణంగా చాలా కాలంగా మన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టెన్నిస్, సినిమాలు కూడా మనల్ని ఏకం చేస్తున్నాయి. మా ఆహార పద్దతులు కూడా భిన్నంగా ఉండవచ్చు.
సోషల్ మీడియాలో గుర్తింపు కోసం తల్లిదండ్రులు పిల్లలతో రకరకాల విన్యాసాలు చేయిస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్ సందర్భంగా ఓ చిన్నారి పట్టుకున్న ప్లకార్డు చూడండి. పేరెంట్స్కి ఇలాంటి ఆలోచనలు వస్తున్నందుకు షాకవుతారు.
IPL 2023: సాధారణంగా ఆర్సీబీ ట్రాక్ ప్యాంట్ ఎరుపు రంగు, జెర్సీలోని కింద భాగం కూడా అదే రంగులో ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023) 32వ మ్యాచులో మాత్రం లేత ఆకుపచ్చ రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి ఆటగాళ్లు బరిలోకి దిగారు.
ఐపీఎల్ ద్వారా యంగ్ క్రికెటర్లు తమ సత్తా చాటుతున్నారు. క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. 2008లో తొలి ఐపీఎల్ జరిగింది. ఇప్పటివరకు 263 స్కోరు అత్యధిక స్కోరుగా ఉంది.
"ఆహారం, క్రికెట్.. ఈ రెండు లేకుండా నేను ఉండలేను. కొన్ని నెలలుగా క్రికెట్ ఆడలేకపోతున్నాను. ప్రతి ఒక్కరూ ఆడుతున్నప్పుడు నేనెందుకు ఆడలేనని అనుకుంటున్నాను. ఆడడానికి వస్తున్నాను" అని రిషభ్ చెప్పాడు. అనంతరం ZPL 2023 అని యాడ్ పడుతుంది.
మార్కుల షీట్లో కోహ్లీకి ఇంగ్లిష్ లో 83, హిందీలో 75, గణితంలో 51, సైన్స్ లో 55, సోషల్ సైన్స్ లో 81, ఇంట్రొడక్టరీలో I Tలో 74 మార్కులు వచ్చాయి. ఆయా సబ్జెక్టుల కింద "స్పోర్ట్స్?" అని కోహ్లీ రాసుకున్నాడు.
గ్రేడ్ ఏ ప్లస్ ప్లేయర్లకు రూ.7 కోట్లు, గ్రేడ్ ఏ ప్లేయర్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ బీ ప్లేయర్లకు రూ.3 కోట్లు, గ్రేడ్ సీ ప్లేయర్లకు రూ.కోటి చెల్లిస్తారు. గ్రేడ్ 'ఏ' ప్లస్ ఆటగాళ్లు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
తాను రాజకీయాల్లోకి రావాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా వెళ్తానని ధావన్ అన్నాడు. 100 శాతం సమర్థంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. కచ్చితంగా విజయం సాధిస్తానని తనకు తెలుసని అన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇండోర్ లో ఇవాళ మూడో టెస్టు మ్యాచు జరుగుతున్న సమయంలో మైదానంలో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్ లో ట�