Puri Sethupathi Film : విజయ్ సేతుపతి సినిమా కొత్త షెడ్యూల్ మొదలు పెట్టిన పూరి జగన్నాధ్.. ఫొటోలు..
పూరి జగన్నాధ్ ప్రస్తుతం తమిళ్ స్టార్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు.











