Home » Vijay Sethupathi
ఆ ట్వీట్ వైరల్ గా మారి విజయ్ సేతుపతి క్యాస్టింగ్ కౌచ్ చేశాడంటూ వార్తలు వచ్చాయి.
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది.
ఏస్ సినిమాకి విజయ్ సేతుపతి ఇక్కడికి వచ్చి మరీ ప్రమోట్ చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా విజయ్ సేతుపతితో పాటు మూవీ టీమ్ కూడా హాజరైంది.
తాజాగా విజయ్ సేతుపతి తన నెక్స్ట్ సినిమా ఏస్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడగా పూరి సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
తాజాగా ఏస్ ట్రైలర్ రిలీజ్ చేసారు.
విజయ్ సేతుపతి నెక్స్ట్ సినిమా తెలుగు - తమిళ్ లో ఒకేసారి రిలీజ్ అవుతుంది.
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి ఓ కథ చెప్పి ఒప్పించాడు. అధికారికంగా విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేసాడు.
నేడు ఉగాది సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా అనౌన్స్ చేసారు.
తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాధ్ తమిళ్ స్టార్ విజయ్ సేతుపతికి కథ చెప్పాడట.