-
Home » IPL2022 SRH Vs RR
IPL2022 SRH Vs RR
IPL2022 SRH Vs RR : రెచ్చిపోయిన రాజస్తాన్.. హైదరాబాద్ టార్గెట్ 211
March 29, 2022 / 09:34 PM IST
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.(IPL2022 SRH Vs RR)