Home » IPO ceremony
Bhavish Aggarwal : ఓలా ఎలక్ట్రిక్ ట్రేడింగ్ అరంగేట్రంతో ఓలా ఫౌండేషన్‌కు సారథ్యం వహిస్తున్న రాజలక్ష్మి అగర్వాల్ కూడా లిస్టింగ్ వేడుకలో పాల్గొనేందుకు వచ్చారు. సాధారణంగా ఆమె బహిరంగ ప్రదేశాల్లో కనిపించడం చాలా అరుదు.