Home » iPod sign
Apple BKC Store : ఎట్టకేలకు ముంబైలో ఆపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్ (Apple First Retail Store) ప్రారంభమైంది. ఆపిల్ స్టోర్ ప్రారంభోత్సవానికి భారత్కు వచ్చిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) స్టోర్ గేటులను తెరిచి కస్టమర్లకు స్వాగతం పలికారు.